పద్మ అవార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రాలు ఏ పేరు పడితే ఆ పేరు పంపితే అవార్డులు ఇవ్వరని అన్నారు. అవార్డులను కేవలం అర్హులకు మాత్రమే ఇస్తారని చెప్పారు. గద్దర్‌కు బరాబర్ అవార్డు ఇవ్వమని.. ఆయనకు ఏ భావజాలం ఉందని అవార్డు ఇవ్వాలని ప్రశ్నించారు.