గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భారీ ఊరట.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు.. సీఎం రేవంత్ ఆదేశాలు

3 hours ago 1
Telangana Govt for Gulf Workers: గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ భరోసా కల్పించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్న మాటను నిజం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. గల్ఫ్ దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల మేర పరిహారం అందించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article