గాదె సాయికృష్ణ: కృష్ణలంక ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. విచారణకు ఆదేశం..

1 hour ago 1
విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని.. నిజానిజాలు నిగ్గుతేల్చాలని డీజీపీని ఆదేశించారు. ఘటనపై సమగ్ర నివేదికను అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
Read Entire Article