గీతారెడ్డి కోసం 1750 కి.మీ.లు బైక్‌పై ఢిల్లీకి ప్రయాణం.. లవ్ స్టోరీ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

10 hours ago 1
సీఎం రేవంత్‌రెడ్డి తన భార్య గీతారెడ్డితో ఉన్న లవ్‌స్టోరీని తాజాగా బయటపెట్టారు. 1990లలో నాగార్జునసాగర్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని.. అది ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే రాజకీయ విభేదాల కారణంగా గీతారెడ్డి కుటుంబం తమ పెళ్లికి అంగీకరించలేదని పేర్కొన్నారు. గీతారెడ్డి ఢిల్లీలో ఉండగా.. రేవంత్‌రెడ్డి బైక్‌పై 1,750 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జైపాల్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. చివరికి రెండు కుటుంబాలు అంగీకరించడంతో వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.
Read Entire Article