ఓ వ్యక్తికి ఎయిడ్స్ సోకింది. 12 ఏళ్ల క్రితం అతడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్పటి నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయిని చూసుకుని పెళ్లి కుదుర్చుకున్నాడు. తీరా పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. పీటలపై వధూవరులు కూర్చొని ఉండగా.. మరికొన్ని క్షణాల్లో తాళి కట్టే కార్యక్రమం జరగనుండగా.. ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.