గుంటూరు: కాలు దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్లాడు.. పాపం ప్రాణాలే పోయాయి, డేంజర్ బ్యాక్టీరియా

3 months ago 7
Guntur Bacteria Killed Old Man: గుంటూరులో ఓ వృద్ధుడి మరణం చర్చనీయాంశమైంది. ఇటీవల వర్షాలతో వరద నీటిలో ఉండిపోయిన ఆయనకు కాలిపై దురదలా వచ్చింది.. వెంటనే స్థానికంగా ఆర్ఎంపీకి చూయించగా.. మందులు ఇచ్చారు. ఆ తర్వాత కాలిపై గాయం ఏర్పడగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కాలును పరిశీలించి ఇన్‌ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారు.. వారి సలహాతో కాలులో కొంత కండను తొలగించి సర్జరీ చేశారు. అయితే ఆయన కోలుకోలేదు.. ఆరోగ్యం క్షీణించి చనిపోయారు.
Read Entire Article