Guntur Bone Stuck In Man Throat: గుంటూరులో ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం మాంసం తిన్నాడు. అయితే చిన్న పొరపాటుతో బాగా ఇబ్బందిపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. షఫీ మాంసం తింటుండగా ఓ ఎముక ఆయన గొంతులో ఇరుక్కుపోయింది. ఆయన బాగా ఇబ్బందిపడ్డాడు.. వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లగా.. అక్కడ డాక్టర్లు ఎండోస్కోపీ సాయంతో ఎముకను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.