గుంటూరు జిల్లావాసులకు కేంద్రం సూపర్ న్యూస్.. మొత్తం ఉచితం, రూపాయి కట్టక్కర్లేదు

8 months ago 12
Guntur 100 Bed Yoga Naturopathy Hospital: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలం నడింపాలెం వద్ద రూ.94 కోట్లతో యోగా, సహజ చికిత్స పరిశోధన సంస్థను కేంద్రం ఏర్పాటు చేయనుంది. 15 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. దీనిలో 100 పడకల ఆసుపత్రి కూడా ఉంటుంది, పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 100 నుంచి 150 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
Read Entire Article