గుంటూరు నుంచి పంపిన ఎండు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక.. చిన్న కారణానికే నో చెప్పారు!

3 weeks ago 11
Sri Lanka Rejects Guntur Chilli Exports From India: శ్రీలంకకు గుంటూరు నుంచి ఎగుమతైన మిర్చిని తిరస్కరించారు. ఈ మిర్చిలో ప్రధానంగా అఫ్లోటాక్సిన్‌తో పాటు తేమ శాతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జులై నెలలో పంపించిన పదుల సంఖ్యలో ఉన్న మిర్చి కంటెయినర్లను వెనక్కు పంపాలని ఆదేశించింది. శ్రీలంక నిర్ణయంతో వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జూన్‌లో కూడా చైనా ఇలాగే మిర్చి కంటెయినర్లను వెనక్కు పంపిన సంగతి తెలిసిందే.
Read Entire Article