గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం .. హరియాణాలో నిందితుడి అరెస్ట్!

1 hour ago 1
గుంటూరులో 15 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు షేక్ జాన్ సైదాను హరియాణాలోని కర్నాల్‌లో ఓ హోటల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న జాన్ సైదాను.. హరియాణాలో అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Read Entire Article