గుంటూరు మిర్చి ఘాటుకు చైనా ఫిదా.. 10 వేల కోట్ల బిజినెస్‌తో ఆసియాలోనే టాప్

4 months ago 7
గుంటూరు అంటే గుర్తొచ్చేది మిర్చి. గుంటూరుకు పర్యాయపదంగా మారిపోయింది. రుచి, ఘాటులో ప్రత్యేకంగా నిలిచే గుంటూరు మిర్చికి చైనీయులు ఫిదా అవుతున్నారు. ఎక్కువ ఘాటు ఉన్న తేజ రకం గుంటూరు మిర్చిని అధికంగా దిగుమతి చేసుకుంటున్నారు. చైనాతో పాటు సింగపూర్, శ్రీలంక మలేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు గుంటూరు మిర్చి జోరుగా ఎగుమతి అవుతోంది. ఇక గుంటూరులో ఉన్న మిర్చి యార్డు ఆసియాలోనే అతిపెద్దది కావడం గమనార్హం. ఈ మిర్చి యార్డు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.
Read Entire Article