గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ రూట్లలోనే వెళ్లండి.. పోలీసుల అలర్ట్

1 year ago 30
Guntur Traffic Diversions Flyover Razing: గుంటూరు నగరంలో శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను దారి మళ్లించడంతో పాటు, మిగిలిన వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనదారులు సహకరించాలని ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. ప్రయాణికులు సూచనలు అనుసరించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Read Entire Article