గుడ్‌న్యూస్.. ఎనిమిదేళ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. నేడు ఆ జంక్షన్ రీ ఓపెన్..

1 day ago 1
గత కొంతకాలంగా మూసి ఉన్న తార్నాక జంక్షన్‌ను తిరిగి తెరవడానికి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి లాలాపేట వైపు నేరుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా నేటి నుంచి మే 2 వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తారు. బీఆర్ఎస్ హయాంలో మూసివేసిన ఈ జంక్షన్‌ను తిరిగి తెరవాలని వాహనదారులు గత కొంత కాలంగా కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article