గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో రెండు మున్సిపాలిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది..

7 months ago 5
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మున్సిపల్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం తెలిసిన సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, ఇంద్రిశం పట్టణాలు ఇక మున్సిపాలిటీలుగా మారున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు వీటిని మున్సిపాలిటీలుగా మార్చాలని డిమాండ్ చేశారు. నేటితో వారి కల నెరవేరింది. ఇక ఈ చట్టంలో మరో కీలక మార్పు చేశారు. రాజ్యసభ సభ్యులకు కూడా మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికలో ఓటు హక్కు కల్పించేలా మార్పు చేశారు.
Read Entire Article