గుడ్ న్యూస్.. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే..

4 months ago 9
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక సంస్కరణలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులు అయ్యేలా నిబంధనను తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే.. వరి సాగును ప్రోత్సహిస్తూ సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ పథకం కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు, మెట్రో 2A, 2B మార్గాల నిర్మాణానికి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Read Entire Article