గురుకుల, కేజీవీబీ సహా హాస్టల్ విద్యార్థులకు 24 వస్తువులతో కిట్లు.. అందులో ఏముంటాయంటే?

2 weeks ago 5
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాలు, హాస్టళ్లు, కేజీవీబీ, మోడల్ స్కూల్స్, గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో చదివేవారికి ప్రత్యేక విద్య కిట్లు అందించనుంది. ఒక్కో దాంట్లో మొత్తం 24 వస్తువులు ఉంటాయి. దీంతో దాదాపు 5 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అలాగే, ప్రభుత్వ స్కూళ్లలో చదివే డే స్కాలర్లకు కూడా బూట్లు, సాక్సులు, బెల్టు అందించాలని సర్కారు నిర్ణయించడం విశేషం.
Read Entire Article