గురుకుల విద్యార్థులకు శుభవార్త.. రోజూ తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు

6 months ago 7
గురుకుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పండగలాంటి వార్త చెప్పింది. ఇకపై వారు ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించింది. 'ఫోన్ మిత్ర' కార్యక్రమం ద్వారా, ప్రతి నలుగురు విద్యార్థులకు ఒక ఫోన్ స్మార్ట్ కార్డును అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి.. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారి తల్లిదండ్రులతో పాటు ఆరు నిమిషాల పాటు మాట్లాడవచ్చు. విద్యార్థులు సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పూర్తి కథనం చదవండి.
Read Entire Article