గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీలు.. వివిధ విభాగాల్లో 3,488 ఉద్యోగాలు..

5 months ago 7
తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీలను ఇటీవల డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసిన విషయం తెలిసిందే. వారి ద్వారా ఖాళీలను భర్తీ చేసినా ఇంకా సిబ్బంది కొరత ఉంది. వీటిని భర్తీ చేసేందుకు మైనార్టీ గురుకుల విద్యాసంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,488 ఖాళీలు ఉండగా.. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిపై ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడం విశేషం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article