గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. ఆ స్టార్ హీరో ఇలా అయిపోయాడేంటీ?

1 month ago 7
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వీర విహారం చేయాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. దానికి తగ్గట్లే కష్టపడుతుంటారు కూడా. ఇక్కడ టాలెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైనా సరే.. తట్టా బుట్టా సదుర్కోవాల్సిందే.
Read Entire Article