గృహ విద్యుత్ వినియోగదారులకు సూపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావొద్దు..

8 months ago 14
గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ గుడ్ న్యూస్ వినిపించింది. అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. జూన్ 30 వరకూ ఈ అవకాశం ఉంది. అదనపు లోడ్ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే.. కిలోవాట్‌కు 50 శాతం రాయితీ అందిస్తున్నారు. ఈ మేరకు ఏపీసీపీడీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఏపీసీపీడీసీఎల్ సేవలు అందిస్తోంది.
Read Entire Article