గృహప్రవేశం రోజే నేలమట్టం.. లబోదిబోమంటున్న బాధితులు..

2 days ago 5
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో గృహ ప్రవేశం రోజే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. హైదరాబాద్‌లో హైడ్రా సంస్థ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో నగరంలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. అంతే కాకుండా.. హైడ్రా లాంటి సంస్థ తమ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలనే విన్నపాలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Entire Article