‘గృహలక్ష్మి’ పథకం అందడం లేదా.. 200 యూనిట్లు దాటిపోతోందా..? విద్యుత్ అధికారులు చెప్పే టిప్స్ ఇవే..

1 week ago 6
తెలంగాణలో గృహలక్ష్మి(జీరోబిల్లు) పథకం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అయితే 200 యూనిట్లలోపు కరెంట్ వాడిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.. వీరికి మాత్రమే జీరో బిల్లు వస్తుంది. 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా.. బిల్లు కట్టాల్సిందే. అయితే వర్షాకాలం, శీతాకాలం కంటే.. ఎండాకాలంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. కావునా.. చాలా మంది జీరో బిల్లులకు దూరం అవుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. విద్యుత్ అధికారులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article