'గేమ్ ఛేంజర్'కు పోటీగా.. 12 ఏళ్ల కిందటి సినిమా రిలీజ్.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా అయ్యా!
2 weeks ago
3
మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు మెల్లి మెల్లిగా ఎగబాకుతున్నాయి. నెల రోజుల కిందటి వరకు కూడా ఈ సినిమాపై ఆడియెన్స్‌లో పెద్దగా అంచనాల్లేవు కానీ.. మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లు చేయడం.