గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై సస్పెన్స్.. ఇంకా ఓపెన్ కానీ బుకింగ్స్... ఏం పెంట పెట్టట్లేదుగా బాసూ!
2 weeks ago
3
మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియెన్స్ సైతం మాములుగా అంచనాలు పెట్టకోవట్లేదు.