గోదారోళ్లా మజాకా.. అత్తకు కోడలి బర్త్‌ డే సర్‌ప్రైజ్.. ఏకంగా రూ.కోటి విలువైన గిఫ్ట్‌లు

1 month ago 4
Konaseema Woman Rs 1 Crore Birthday Gifts: ఏపీలో గోదావరి జిల్లాల్లో మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవును రాజోలుకు చెందిన ఓ కోడలు అత్తకు సర్‌ప్రైజ్ ఇచ్చి.. మరోసారి గోదారోళ్లా మజాకా అనిపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కోడలు.. తన అత్త 50వ పుట్టినరోజు సందర్భంగా రూ.కోటి విలువజేసే బహుమతులను అందజేశారు. అత్తకు ఇచ్చిన బహుమతుల్లో డబ్బులు, బంగారం, చీరలు, ఇలా చాలానే ఉన్నాయి.
Read Entire Article