గోదారోళ్లా మజాకా.. కొత్త అల్లుడికి మామ అదిరిపోయే దీపావళి సర్‌ప్రైజ్

4 months ago 8
Man Surprises Son In Law With 200 Dishes: గోదావరి జిల్లాల్లో ఆతిథ్యం అంటే మామూలుగా ఉండదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మామ తన కొత్త అల్లుడికి తొలి దీపావళికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఏకంగా 200 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి, అల్లుడిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇందులో 100 రకాల నాన్-వెజ్ వంటకాలు ఉండటం విశేషం. గోదావరి వాసుల ఆప్యాయతకు ఇది నిదర్శనం.
Read Entire Article