గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు.. 2027 జూన్‌లో.. రూ. 5,704 కోట్లతో పుష్కర పనులు

3 months ago 8
AP Godavari Pushkaralu 2027: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీనిలో 2027 జూన్ 26 నుండి జులై 7 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేసింది. ఈసారి పుష్కరాలకు 7 నుండి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అలానే పుష్కర పనుల కోసం రూ. 5,704 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Entire Article