గోదావరికి భారీగా వరద.. భద్రాచలం వద్ద 37 అడుగులకు ప్రవాహం

1 year ago 23
భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రవాహం పెరిగింది. ప్రస్తుత నీటిమట్టం 37 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
Read Entire Article