హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి తీపి కబురు. నగరం నుంచి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి నడిచే ఈ ట్రైన్‌ను నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వారంలో రెండ్రోజుల ప్రాటు ఈట్రైన్ అందుబాటులో ఉండనుంది. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇవే..