గ్యాస్ ప్రమాదాలకు బీమా.. రూపాయి కట్టకుండానే రూ.30 లక్షలు ఇన్సూరెన్స్ వర్తింపు..

5 months ago 9
టీవీ, గ్యాస్ స్టవ్ లేని ఇళ్లు ప్రస్తుత రోజుల్లో గగనమే .. ప్రపంచానికి దూరంగా ఉన్న మారుమూల పల్లెల్లోనూ ఇప్పుడు ఈ రెండూ చేరిపోయాయి. అయితే టీవీ సంగతి పక్కన బెడితే వంట గ్యాస్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇక గ్యాస్ ప్రమాదాలు జరిగితే.. రూ.30 లక్షల వరకూ బీమా వర్తిస్తుంది. రూపాయి కూడా కట్టకుండానే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడే పబ్లిక్ లయబులిటీ ఇన్సూరెన్స్ పాలసీ కింద రూ.30 లక్షలు బీమా వర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article