గ్రూప్1 నియామకాలు.. తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. మళ్లీ అదే మాట చెప్పిన సుప్రీం..

5 months ago 8
సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం మరోసారి చెప్పింది. ఈ విషయంపై అక్టోబర్ 15న హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటషన్లపై మంగళవారం సుప్రీం విచారించింది. అప్పుడు కూడా ఇదే విషయం చెప్పింది అత్యున్నత న్యాయస్థానం.
Read Entire Article