గ్రేటర్ హైదరాబాద్‌లో ఓపెన్ ప్లాట్ ఉన్నవారికి షాక్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు

1 year ago 31
మీరు గ్రేటర్ హైదరాబాద్‌లో ఖాళీ స్థలం కలిగి ఉన్నారా? అయితే దానికి వేకెంట్ ల్యాండ్ టాక్స్ (VLT) చెల్లించాల్సిందేనని GHMC స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ వివరాల ఆధారంగా.. GHMC అన్ని జోన్లకు VLT బకాయిల వివరాలు పంపింది. వసూళ్లను పర్యవేక్షించాలని కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సుల జారీ అధికారం ఇప్పుడు డిప్యూటీ కమిషనర్లకే అప్పగించబడింది.
Read Entire Article