ఘనంగా ప్రారంభమైన ‘ఆకాశంలో ఒక తార' మూవీ.. అప్పుడే హిట్టు వైబ్స్ కనిపిస్తున్నాయిగా!
2 months ago
3
మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దుల్కర్‌కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది.