చందానగర్ 'ఖజానా' చోరీ కేసు.. అతడి మతిమరుపుతో 100 కేజీల బంగారం సేఫ్

10 months ago 17
హైదరాబాద్‌ చందానగర్‌లో ఖజానా జ్యువెలరీ షోరూంలో మంగళవారం పట్టపగలే తుపాకీలతో చొరబడిన ఆరుగురు దుండగులు బీభత్సం సృష్టించారు. ఒక ఉద్యోగిపై కాల్పులు జరిపి 10 కిలోల వెండి, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను దొంగిలించి పరారయ్యారు. అయితే దుకాణం మేనేజర్ లాకర్ తాళం ఇంటి వద్ద మరిచిపోవడంతో 100 కిలోల బంగారం, కోట్ల విలువైన వజ్రాలు చోరీ కాలేదు. ఈ ఘటనపై పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.
Read Entire Article