చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: వైఎస్ జగన్
10 months ago
24
మీ పార్టీ నేత జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన పాస్ పోర్టును ఎందుకు సీజ్ చేయలేదని అడిగారు. ముందుగా సీఎం చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.