చంద్రబాబు దృష్టిని ఆకర్షించిన యువకుడు.. త్వరలోనే కలుస్తానన్న సీఎం.. ఏంటి స్పెషల్?

1 year ago 13
అనకాపల్లికి చెందిన ఓ యువకుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి రైతుల కోసం అతను చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు. బొర్రా శ్రీనివాస్ రావు అనే 38 ఏళ్ల వ్యక్తి మన్యం గ్రెయిన్స్ స్థాపించి తృణధాన్యాల ప్రాసెసింగ్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిని ప్రశంసించిన చంద్రబాబు.. త్వరలోనే కలుస్తానని ట్వీట్ చేశారు. యువతకు అతనిలాంటి వ్యక్తులు స్ఫూర్తిగా నిలుస్తారని చంద్రబాబు కొనియాడారు.
Read Entire Article