చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ గురించి భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

1 month ago 3
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురువారం కుప్పంలో పర్యటించారు. సొంతింటి పనులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి బాలయ్య డైలాగ్ చెప్పడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.
Read Entire Article