చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. మారిపోనున్న ఆ ప్రాంతాల రూపురేఖలు..!

1 month ago 2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం నూతన టూరిజం పాలసీ తీసుకురానుంది. నూతన పర్యాటక విధానంలో వెడ్డింగ్ మార్కెట్ మీద ఏపీ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. ఏపీలోని సుందరమైన ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రీమియర్ వెడ్డింగ్ డెస్టినేషన్‌లుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన. డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article