చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్.. జనవరి 18 నుంచి ప్రారంభం.. ఇక ఆ ఇబ్బంది తప్పినట్టే!

1 week ago 5
150 Civic Services Through Whatsapp: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ కోసం నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు.. మంగళవారం టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న కార్యక్రమాల గురించి వారికి వివరించారు. అలాగే భవిష్యత్తులో చేసే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే జనవరి 18 నుంచి ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Read Entire Article