చంద్రబాబు సూపర్ స్కెచ్.. గ్రామాల్లోనూ హైవే తరహాలో రోడ్లు.. అయితే?

2 months ago 4
రోడ్ల నిర్మాణం, నిర్వహణపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గ్రామాల్లోని రహదారులను.. జాతీయ రహదారుల మాదిరిగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రోడ్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విధానంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రహదారుల నిర్మాణం చేపడతారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
Read Entire Article