చంద్రబాబుకు ఓ న్యాయం.. అల్లు అర్జున్‌కు ఓ న్యాయమా?..: కేఏ పాల్

1 month ago 4
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు. దేశంలో రాజకీయ నేతలకు ఓ న్యాయం, సామాన్యులకు, నటులకు ఓ న్యాయం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ సభలలో, పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో కూడా సామాన్య జనం చనిపోయారన్న కేఏ పాల్.. మరి చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఎందుకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించలేదని ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకపోతే కోర్టులో పిల్ వేస్తానని స్పష్టం చేశారు.
Read Entire Article