చంద్రబాబును కలిసిన వీహెచ్.. మనసులో కోరిక బయటపెట్టిన సీనియర్ నేత

1 month ago 4
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో చంద్రబాబును కలిసిన వీహెచ్.. కాసేపు ముచ్చటించారు. వీరిద్దరి భేటీలో తాజా రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరును ఏపీలోని ఒక జిల్లాకు పెట్టాలని వీహెచ్, చంద్రబాబును కోరారు. అలాగే దామోదరం సంజీవయ్య పేరుతో స్మృతివనం నిర్మించాలని కోరారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు వీహెచ్ చెప్పారు.
Read Entire Article