చంద్రుడిని 'చందమామ' అని ఎందుకు పిలుస్తారు.. దాని వెనక ఉన్న ఆసక్తికరమైన కథ

1 year ago 24
మన తాతల కాలం నుంచి చంద్రుడిని 'చందమామ' అని ప్రేమగా పిలుచుకుంటాం. ఆకాశంలో ఉన్న జాబిల్లిని చూపించి.. అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలు జీవితాంతం గుర్తుంటాయి. చందమామను చూపిస్తూ.. పిల్లలకు అమ్మ ప్రేమగా గోరుముద్దలు పెడుతుంది. ఇలా మన జీవితంలో చంద్రుడిని మన ఇంట్లో వ్యక్తిగా భావిస్తాం. అయితే చంద్రుడు అంతరిక్షంలోని ఒక ఖగోళ వస్తువు అయినా.. మనకు మాత్రం చాలా దగ్గర అయ్యాడు. ఇంతకీ చంద్రుడిని చందమామ అని ఎందుకు పిలుస్తారో తెలుసా. అంతేకాకుండా ఆ అద్భుతమైన చందమామ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలేంటి అనే దానిపై సమయం ప్రత్యేక కథనం.
Read Entire Article