చదువుకు వయస్సు అడ్డుకాదు.. 77 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ

5 months ago 7
చదువుకు వయసుతో పనిలేదని నిరూపించాడు ఓ వృద్ధుడు. 77 ఏళ్ల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఔరా అనిపించాడు. తాను పని చేస్తున్న క్యాంపస్‌లోనే విద్యార్థులతో కలిసి పాఠాలు విని.. డిగ్రీ పట్టా అందుకున్నారు.
Read Entire Article