చదువుకుంటూనే డబ్బులు సంపాదిస్తున్న విద్యార్థులు.. అది కూడా వ్యవసాయం చేస్తూ

10 months ago 25
Tirupati Sv Agriculture College Students Cultivation: తిరుపతి శ్రీ వేంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు చదువుతో పాటు సంపాదన కూడా చేస్తున్నారు. టీమ్‌లుగా విడిపోయి వ్యవసాయం చేస్తున్నారు. వీరంతా క్లాసుల్లో నేర్చుకున్నది పొలంలో చేసి, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు వంటివి పండిస్తున్నారు. అంతేకాదు, వాటితో నూనెలు, చిక్కీలు, జామ్ వంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈఎల్‌పీ, రావెప్‌ వంటి కార్యక్రమాలతో వాళ్లకు వ్యవసాయం, మార్కెటింగ్ పై మంచి అవగాహన వస్తోంది.
Read Entire Article