హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోని 'ఆర్యజనని' సంస్థ 'నాలెడ్జ్ ఈజ్ స్ట్రెన్త్' అనే ఆన్‌లైన్ స్కాలర్‌షిప్ టెస్ట్ జరుగుతోంది. 18-30 ఏళ్లలోపు వారు అర్హులు. మొదటి 150 మందికి రూ. 10,000 నుండి రూ. 50,000 వరకు నగదు ప్రోత్సాహం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ఉచితం. ఆగస్టు 3న సాయంత్రం 5-6 గంటలకు ప్రధాన పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. జూలై 20న మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు మీకోసం..