చర్లపల్లి నుంచి మరో అమృత్ భారత్ ట్రైన్.. తెలంగాణ, ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే..

5 months ago 28
తెలంగాణ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ట్రైన్ జర్నీ చేసేవారికి రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. చర్లపల్లి స్టేషన్ నుంచి అస్సాంలోని ప్రముఖ ఆలయం కామాఖ్య వరకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడిపేందుకు రెడీ అయింది. ఈ ట్రైన్ మార్చి 13న ప్రారంభం కానుంది. తెలంగాణతో పాటు ఏపీలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
Read Entire Article