చర్లపల్లి విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసు.. 'త్వరలో వెలుగులోకి సంచలన నిజం, షాక్‌కు గురయ్యేలా..'

4 weeks ago 6
చర్లపల్లి విజయశాంతి రెడ్డి కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లలతో కలిసి గత నెల 30న ఆమె ట్రైన్ ట్రాక్‌పై సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తల్లి ఏం చెప్పి పిల్లల్ని సూసైడ్‌కు ఒప్పించింది..? ఆమె కఠిన నిర్ణయానికి కారణాలేంటి..? అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై త్వరలో ఓ సంచలన విషయం బయటకు రాబోతుందట. ఆ ఘటన అందర్నీ షాకింగ్‌కు గురిచేసేలా ఉంటుందట.
Read Entire Article