చాగంటి కోటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక బాధ్యత.. కేబినెట్‌లో నిర్ణయం

1 month ago 4
AP Govt Decision On Chaganti Koteswara Rao: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావును ఇఫ్పటికే కేబినెట్‌ హోదాలో సలహాదారు పదవిలో నియమించగా.. తాజాా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలను రూపొందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. చాగంటితో ప్రత్యేక పుస్తకాలను రూపొందించి విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్‌‌‌లో తీర్మానం కూడా చేశారు.
Read Entire Article