చికెన్ తినటం సేఫే, ఈ చిన్న పని చేస్తే చాలు బర్డ్‌ప్లూ కాదు ఏ ఫ్లూ రాదు.. కీలక ప్రకటన

9 hours ago 1
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం నడుస్తోంది. చికెన్ తినాలా వద్దా.. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా..? అన్న అనుమానాలు జనాలను అయోమయానికి గురి చేస్తున్నాయి. అయితే.. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు పలు సంస్థలు ఇప్పటికే రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఫ్రీగా చికెన్ పంపిణీ చేస్తూ.. ఎలా తినటం వల్ల బర్డ్ ఫ్లూ రాదన్నది అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రముఖ కంపెనీ కీలక ప్రకటన జారీ చేసింది.
Read Entire Article